Yuzvendra Chahal made his India debut in 2016. Since then, the leg spinner went on to become a playing XI regular for India in limited overs cricket. He also cemented his place in the Royal Challengers Bangalore playing XI, under Virat Kohli's captaincy.
#Yuzi
#Yuzvendrachahal
#Chahal
#Rcb
#Ipl2021
#Teamindia
#ViratKohli

భారత జట్టులో తనకు ఇతర స్పిన్నర్లతో పోటీ లేదని, తనో విభిన్నమైన స్పిన్నర్‌నని యుజువేంద్ర చాహల్ తెలిపాడు. బాగా ఆడితే జట్టులో ఉంటామని, లేదంటే బయటికి వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశాడు.